News

పవర్ అల్‌క్లబ్ మీటింగ్‌లోపాల్గొన్నYSRపార్టీ


ఆదివారం సాయంత్రం పద్మావతి పంక్షన్ హలో మహేంద్ర &మహేంద్ర పవరాల్ జనరెటర్స్ వారి అద్వార్యలో జరిగిన ఈ పవర్ ఆల్ క్లబ్ మీటింగ్ లో పాల్గొన్న YSR కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయ వ్యవహారాల సభ్యులు సామినేని ఉదయభాను మరియు మున్సిపల్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు.